Tuesday, April 9, 2013

చిలుక నొక రమణి ముద్దులు

చిలుకను శ్రీరామయనుచు శ్రీపతి పేరుం

బిలిచిన మోక్షము నిచ్చితి

పలరగ మిము దలఁచు జనుల కరుదా కృష్ణా!!!

No comments:

Post a Comment