A Cambodian Art of Ram, Sita and Lakshman on their return from Lanka
Supreme Lord - Sri Ram
Tuesday, April 9, 2013
Monday, April 8, 2013
నీ వెంట, నీతో, నీలో ఉన్న పరంధాముడు రాముడు
పతిత పావన నామ, తారక రామ సీతారామ జయ జయ రామ!
శ్రీరాముడు పిలిచే పలికే దేవుడు. నీవు మరచినా నీ వెంట, నీ ఎదుట నడిచే ప్రభువు. ఒక్క రామ నామ స్మరణతో అతులిత ఆత్మానందాన్ని పొందవచ్చు. రాముడు కరుణా సముద్రుడు. బహుశా ప్రపంచానికి తెలిసిన ఏకైక మహా యోద్ధుడు రాముడు ఒక్కడే. కోదండం చేతబూని, సకల జగాల, సకల జీవరాశుల రక్షణ కోసం సంసిద్ధంగా ఉండే ఏకైక శక్తి శ్రీరాముడు.

Subscribe to:
Posts (Atom)